సూరపురం జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సూరపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిడదవోలు జనసేన పార్టీ అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భోజనం ప్లేట్లు, వాటర్ బాటిల్స్ సూరపురం జనసైనికులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూరపురం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *