రాజోలు జనసేన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక

రాజోలు నియోజకవర్ఘం, రాజోలు కాటన్ పార్క్ ‌లో రాజ్యంగా ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాజోలు జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు పూల దండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ ఉలిశెట్టి అన్నపూర్ణ, నాయకులు సూరిశెట్టి శ్రీను, కాట్నరాజు, చింతా ప్రసాద్, సాదనాల వెంకన్న బాబు, రేఖపల్లి శ్రీను, గండ్రోతు కిరణ్, బాచి, ఆకుల ప్రకాష్, ఆకుల శ్రీరామ్, ఉలిశెట్టి శేషు, కోళ్ళ బాబి మరియు జనసైనికులు పాల్గొన్నారు.

అయితే రాజ్యాంగ నిర్మాణం గూర్చి కొన్ని విశేషణలు :
రాజ్యాంగా ముసాయిదా అద్యక్షుడు : డా.బి.ఆర్.అంబేద్కర్
పరిషత్లో సభ్యుల సంఖ్య: 299
రచన ఖర్చు: 64 లక్షలు
రచనా సమయం: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
ఆధార రాజ్యాంగాల సంఖ్య: 60
ఆమోద దినం: 1949 నవంబర్ 26
మౌళిక రాజ్యాంగంలో పేజీల సంఖ్య: 230
భారత రజ్యాంగ చిహ్నం: ఏనుగు