మంద నవీన్ ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ల పరిశీలన

ఆచంట: జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్ జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు #JaganannaMosam కార్యక్రమంలో బాగంగా పెనుగొండ మండల కమిటీ మంద నవీన్ ఆద్వర్యంలో సోమవారం ములపర్రు పరిధిలోని సీతారామ చెరువు గ్రామంలో ఉన్న లేఔట్ లో సందర్శించడం జరిగింది. చిన్న స్థలం అంతా గేదలను మేపుకోవడానికి మరియు వాటి స్థావరాలు నిర్మించడానికి ఉన్నట్లుగా అక్కడ ఉండడం జరిగింది కనీసం ఆ లేఔట్లలో మౌలిక సదుపాయాల అనేవి ఏమీ లేవు మరియు అక్కడ కొంతమందికి ఇంకా ఇల్లు పట్టాలు ఇవ్వలేదని ఆరోపించడం జరిగింది కట్టుకుంటున్న రెండేళ్లు కూడా తమ సొంత ఖర్చులతో కట్టుకుంటున్నామని ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సరిగా అందటం లేదని వారు ఆరోపించడం జరిగింది అలాగే మరియొక గ్రామం ములపర్రు పెద్దగరువు గ్రామంలో పర్యటించడం జరిగింది అలాగే అక్కడ అక్కడ కూడా ఇల్లు పట్టాలు ఇస్తామని పట్టకు 10000 తీసుకున్నారని అడుగుతుంటే సంవత్సరం కాలం ముగిస్తున్న ఇంకా వాటికి సమాధానం చెప్పట్లేదు అని చెప్పడం జరిగింది దాంతో మంద. నవీన్ గారు మాట్లాడుతూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బూతు మాటలు ద్వారా కాకుండా చెప్పిన పని చెప్పినట్టుగా చేసి చూపించాలని అసలు ఈ ప్రభుత్వం ముందు నుంచి పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అలా పని పనిచేస్తుందో తప్ప నిజానికి అక్కడ పనిలేని జరగట్లేదని ఆయన ఆరోపించడం జరిగింది ఈ కార్యక్రమంలో మలపర్రు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పందే .వెంకటేష్, పెనుగొండ మండల కమిటీ నాయకులు మంద నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు, దానయ్య , జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు తోట సురేంద్ర, జనసేన ఎంపీటీసీ మోకమట్ల కృష్ణకాంత్, దార్లంక మారుతి, మధు నడువుడి గ్రామ అద్యక్షుడు శీలం. బాబి భాస్కర్ మరియు జన సైనికులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది.