నెల్లూరు జనసేన ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

నెల్లూరు: అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు జగన్ అన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షుడు ది సుజయ్ బాబు, రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జి.కిషోర్. కె కృష్ణారెడ్డి, అలియా, జీవన్, రమేష్, శ్రీధర్, రేవంత్, సుకుమార్, నెల్లూరు రూరల్ నందు టిడ్కో ఇల్లు పరిశీలించదం జరిగింది.