ఏలూరు సర్ సి.ఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఏలూరు ఇంచార్జ్ మంత్రి వర్యులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ తో కలిసి హాజరైన ఏలూరు పార్లమెంటు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ నూర్జహాన్ పెదబాబు, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ శ్రీమతి ధాత్రి రెడ్డి, జనసేన నాయకులు నారా శేషు, రాఘవయ్య చౌదరి, శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment