తిరుపతిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

తిరుపతి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని రాస్ బిల్డింగ్‌లో డాక్టర్ సి. రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి అర్బన్ ఎమ్మార్వో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. మహిళలు పెద్దఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Share this content:

Post Comment