ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం, గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల దేవస్థానం నందు శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు మరియు మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ లను ముఖ్య అతిథులుగా గొల్లపల్లి గ్రామ ప్రజలు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొబ్బిళ్ళ సుబ్బరాయుడు, గొబ్బిళ్ళ చలపతి, ఆనంది వేణుగోపాల్, బరిగెల మోహన, గొబ్బిళ్ళ నాగయ్య, గొబ్బిళ్ళ నాగభూషణం, పునగాని ఆదినారాయణ, పునగాని గుణ యాదవ్, బయనబోయిన కనకయ్య, జగదీష్, వినయ్, గొల్లపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment