పవన్ కళ్యాణ్ ని కలిసిన ఐటీ కోఆర్డినేటర్ అల్లం భరత్ సూర్య

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ని గన్నవరం నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ అల్లం భరత్ సూర్య మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా తమ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ముందడుగు కార్యచరణ, నియోజకవర్గంలోని పలు సమస్యలను జనసేనాని ద్రుష్టికి తీసుకెళ్ళగా.. త్వరలోనే స్పందిస్తానని అధినేత కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది..