విజయ్ గోపాల్ ని కలిసిన ఐటీ కోఆర్డినేటర్ వరప్రసాద్

కాకినాడ సిటీ, జనసేన పార్టీ కోసం మొదట నుంచి కష్టపడుతున్న సీనియర్ నాయకులు కుంపట్ల విజయ్ గోపాల్ ని కలిసిన కాకినాడ సిటీ ఐ.టి కోఆర్డినేటర్ ఎలూసురి వరప్రసాద్.