కలెక్టరేట్లో చలివేంద్రం ఏర్పాటు చేసి 25 వారాలు
అమలాపురం, కలెక్టరేట్లో చలివేంద్రం ఏర్పాటు చేసి 25 వారాలు పూర్తయిన సందర్భంగా చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కి బొకే ఇచ్చి, సాలువ కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే జాయింట్ కలెక్టర్, డి.ఆర్.ఓ సత్తిబాబు, ఏ.ఓ విశ్వేశ్వరరావు మరియు కలెక్టరేట్ సిబ్బంది అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-28-at-17.02.20-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-28-at-17.02.21-1024x681.jpeg)