మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన వెంకట సుబ్బారావు
ప్రకాశం జిల్లాలో ఏకైక జనసేన పార్టీ సర్పంచ్ యర్రగొండపాలెం నియోజకవర్గం, త్రిపురాంతకం మండలం, పాత అన్నసముద్రం గ్రామ సర్పంచ్ పాతకోటి వెంకట సుబ్బారావు.. అన్నసముద్రం జనసేన పార్టీ కార్యాలయంలో జెండా వందన కార్యక్రమం చేయటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-15-at-2.24.28-PM-1024x768.jpeg)