ముస్లిములను ముంచుతున్న జగన్ మోహన్ రెడ్డి

కుప్పం టౌన్ నందు మీడియాతో కుప్పం టౌన్ జనసేన నాయకుడు షరీఫ్ మాట్లాడుతూ… ముస్లింల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి చంద్రు, నియోజకవర్గ సమన్వయకర్త మంజునాథ్, కుప్పం రూరల్ ఉపాధ్యక్షులు బాలాజీ, కుప్పం టౌన్ అధ్యక్షులు ప్రవీణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.