Pendurti: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ ని కలిసిన జగన్నాధపురం జనసైనికులు

పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం జగన్నాధపురం గ్రామ జనసైనికులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ అభివృద్ధి కోసం మరియు సబ్బవరం మండలం జగన్నాధపురం గ్రామ సమస్యలపై చర్చించడం జరిగింది.