*కృతజ్ఞతలు తెలిపిన మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్
ప్రకాశం జిల్లా మార్కాపురంలో రూ.1290 కోట్ల జల్ జీవన్ మిషన్ త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేసిన సందర్భంగా, ఈ పర్యటనను విజయవంతంగా నిర్వహించిన జనసేన నాయకులు, రాష్ట్ర మంత్రులు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఇతర నియోజకవర్గాల శాసన సభ్యులు, ఎన్డీఏ కూటమి జిల్లా ఇంచార్జ్‌లు, పోలీసు, రెవెన్యూ మరియు సంబంధిత శాఖల అధికారుల సిబ్బంది, కార్యకర్తలు, అభిమానులకు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Share this content:
Post Comment