జాలం సుబ్బారావు ఆమరణ నిరాహార దీక్షకు జనసేన సంఘీభావం
గన్నవరం నియోజకవర్గం: మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు జాలం సుబ్బారావు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయనకు బెయిలు వచ్చేవరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా వారిని మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య తరఫున వారికి సంఘీభావం తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండలం సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు ఆడబాల తాత కాపు, సెక్రటరీ బల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-4.52.18-PM-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-4.52.19-PM-1024x768.jpeg)