పాలకొండ నియోజకవర్గ కార్యాలయంలో సీతంపేట మండలానికి చెందిన జనసైనికుల సమస్యలను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు దృష్టికి తీసుకెళ్లిన 53 పంచాయతీల జనసేన నాయకులు మరియు జనసైనికులు. ఈ సందర్భంగా ఈ సమస్యలను జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి మరియు పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు గర్భాన సత్తిబాబు పేర్కొన్నారు.
Share this content:
Post Comment