జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాని తలపెడితే ఊరుకోము

డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హాని తలపెడితే ఊరుకోము అని అమలాపురం జనసైనికులు నిరసన స్థానిక గడియారస్తంభం సెంటర్ లో నిరసన వ్యక్తం చేసారు. “పవన్ కళ్యాణ్ కి ముప్పు తలపెడితే రాష్ట్రం రావణా కాష్టమే” అని ఫ్లెక్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రంలో జనసైనికులు గండి స్వామి, దంగేటి శ్రీహరి, తిక్కా యశ్వంత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.