కోన తాతారావు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

గాజువాక, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రోడ్ల దుస్థితి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం #GoodMorningCMSir డిజిటల్ క్యాంపైనింగ్ లో భాగంగా 3వ రోజు గాజువాక ఇంచార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో 79వ వార్డ్ అగనంపూడి, గల్లవానిపాలెం, షిరిడీసాయి నగర్ ఆర్చి వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.