గుంటూరు తూర్పు నియోజకవర్గం, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు తూర్పు నియోజకవర్గం 56వ డివిజన్ లో నెహ్రూ నగర్ 6వ లైన్ జనసేన దిమ్మ వద్ద ఉదయం 9:00 గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కనకదుర్గ శ్రీనివాస్, కలగంటి త్రిపుర కుమార్, చుండూరు రామకృష్ణ, 56వ వార్డ్ అధ్యక్షులు పులిగడ్డ నాగేశ్వరరావు, పులిగడ్డ గోపి, బిట్రగుంట శ్రీనివాస్, తన్నీరు శివ నాగరాజు, ఆర్టీవో సాయి, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఐటీ వింగ్ కోఆర్డినేటర్ రవితేజ నిస్శంకరరావు పాల్గొన్నారు. అలాగే పాదాల వీరస్వామి, దుర్గారావు, మంత్రి సాయి, హరి, శివరామారావు, అయ్యప్ప, ఏనుగులు సుబ్బారావు, డేగల వెంకటేశ్వరరావు, భాస్కర్, గిరి, తోట అయ్యప్ప, ఉదయ్, రామకృష్ణ, బిజెపి నాయకులు ఆళ్ళ దాస్, మిరియాల శంకర్, సతీష్, గోవర్ధన్, హరి, పృధ్వీ, పూర్ణ, శివ, రామ, కోటేశ్వర చంద్, కోటి, సోము, మోహన్, వంశీ, సత్య, శ్రీనివాస్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Share this content:
Post Comment