నూజివీడు నియోజకవర్గంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల జనసైనికులతో కలిసి ఘనంగా అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నూజివీడు నియోజకవర్గ నాయకులు బర్మా ఫణి అధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతో నెక్కలం గొల్లగుడెం నుండి ప్రతి గ్రామంలో కేకే కటింగ్ లు నిర్వహిస్తూ.. నూజివీడు పట్టణంలో భారీ ఎత్తున వాహనాలు ఛలో మచిలీపట్నంకి జెండా ఊపి వందలాది వాహనాలతో మచిలీపట్నం వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, తోట వెంకట్రావు, సురిసెట్టి శివ, సునీల్, బొబ్బిలి శ్రీకాంత్, మహేష్ మండల నాయకులు పాల్గొన్నారు.