జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

కృష్ణా జిల్లా: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం దిగ్విజయంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ బొల్లం విరన్ కుమార్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్, జనసేన కృష్ణా జిల్లా జనరల్ సెక్రెటరీ పండమనేని శ్రీనివాస్, కృష్ణా జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ గరికిపాటి ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వీరమహిళ లక్ష్మీ శైలు, తాడిగడప మున్సిపల్ ఉపాధ్యక్షులు వడ్డీ జీవ, పెనమలూరు మండల అధ్యక్షులు కరిమికొండ సురేష్, మున్సిపల్ జనరల్ సెక్రెటరీ తిరుమలశెట్టి సుధీర్, తాడిగడప మున్సిపల్ జనరల్ సెక్రటరీ వన్నెంరెడ్డి కృష్ణారావు, పెనమలూరు మండల ఉపాధ్యక్షులు చెన్నా గాంధీ, సమ్మెట సుధాకర్, ఆవుల రత్తయ్య, కొండవీటి ఈశ్వర్ రావు, నరాలశెట్టి విజయ్, గొద్ధంటి శేషు, శనగచెట్టు హరికృష్ణ, రాయపురెడ్డి శ్రీను, వీర్ల సాయి, వి. సాయి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఉత్సాహంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.

Share this content:

Post Comment