గోపాలపట్నంలో జనంలోకి జనసేన

విశాఖ పశ్చిమ నియోజకవర్గం 91వ వార్డ్ పాత గోపాలపట్నంలో జనంలోకి జనసేన అనే కార్యక్రమం పశ్చిమ జనసేన ముఖ్య నాయకులు పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ ప్రతి గడపకి తిరుగుతూ పవన్ కళ్యాణ్ అశయలు ప్రజలకు చేరువ చేస్తూ ప్రతి గడపకి మా నమ్మకం నువ్వే పవన్ అనే స్టికర్ అతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీను, సాగర్, శంకర్, జోన్స్ రాజు, నాయుడు, సాయి, ప్రకాష్, రవి, చింటు, రాజు, వీరమహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.