ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటం పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్.బి.ఆర్ అంబేడ్కర్ కి జనసేన నేతలు పాలవలస యశస్వి, గురాన అయ్యలు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment