కల్వకోలను తాతాజీ కి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా కల్వకోలను తాతాజీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు తాతాజీని కలసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు, నాయకులు నల్లా వెంకటేశ్వరావు నల్లా చిన్న, యర్రంశెట్టి సతీష్, యాళ్ల సురేష్, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, వీరమహిళ వానపల్లి దేవి తదితరులు పాల్గొన్నారు.