నర్సుపల్లి వెంకటి నాయుడును సత్కరించిన జనసేన నాయకులు

రాజాం, తెర్లాం మండలంలో నూతన ఏ.ఎం.సి చైర్మన్‌గా టిడిపి పార్టీ మండల అధ్యక్షులు నర్సుపల్లి వెంకటి నాయుడును జనసేన పార్టీ నాయకులు కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అక్కివారపు ప్రసాద్, బూరి రామకృష్ణ నాయుడు, ఎమ్. రవి, చందక ఉమామహేష్, బి.ఆదినారాయణ, వై.రాము, ఏ.రాజు, జి.రమేష్, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment