“రా కదలిరా” సభ ఏర్పాట్లను పరిశీలించిన జనసేన నాయకులు

బొబ్బిలి: బొబ్బిలిలో నిర్వహించబోయే నారా చంద్రబాబు నాయుడు “రా కదలిరా” బహిరంగ సభ ఏర్పాట్లను టిడిపి మాజీ మంత్రివర్యులు కళావెంకట్రావు, టిడిపి ఇన్చార్జ్ బేబీ నాయన, మాజీ శాసనసభ్యులు కోన రవికుమార్ తో పాటుగా పరిశీలిస్తున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, గజపతినగరం నియోజకవర్గం కోఆర్డినేటర్ మర్రాపు సురేష్ మరియు బొబ్బిలి నియోజకవర్గం నాయకులు.