పొన్నలూరు ఎస్ ఐ ని కలిసిన జనసేన నాయకులు

కొండెపి: పొన్నలూరు మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ ఐ సాంబశివయ్యను మర్యాదపూర్వకంగా కొండపి నియోజకవర్గ జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనపర్తి మనోజ్ కుమార్, ఎస్ ఐ విభాగం అధ్యక్షులు పిల్లిపోగు పీటర్ బాబు, మండల ఉపాధ్యక్షులు కర్ణ తిరుమలరెడ్డి, మండల ఉపాధ్యక్షులు పెయ్యల రవికుమార్ యాదవ్, మండల కార్యదర్శి సుంకేశ్వరం శ్రీను, మండల జనసేన నాయకులు వంగపాటి యశ్వంత్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.