భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం మలికిపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయశాఖ మంత్రి భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు గుండుబోగుల పెద్దకాపు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మలికిపురం మండల ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము, రాష్ట్ర అధ్యక్షులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాపాక రమేష్ బాబు, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, కుసుమ నాని, రక్షక్, పోలిశెట్టి గణేష్, విజయ్ తదితరులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.