జనసైనికుడి కుటుంబానికి ఆత్మకూరు జనసేన నాయకుల పరామర్శ

ఆత్మకూరు: అనంత సాగరం మండలం, జనసేన నాయకులు పెనుమాది నరసింహ గోగులపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు నరసింహ నాన్నమ్మ పెద్ద కర్మలో పాల్గొని చిత్ర పటంకు పూలమాల వేసి నివాళులులు ఆర్పించిన ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మహబూబ్ మస్తాన్ పవన్ కుమార్, ఉదయ్ పెనగలూచిన్నయ్య గంగుల పెంచలరావు, నాగ భూషణం, మస్తాన్ వలీ, చిన్నా.