వాసంశెట్టి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

పి. గన్నవరం నియోజకవర్గం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి వాసంశెట్టి కుమార్ తండ్రి వాసంశెట్టి ప్రకాష్ రావు మృతికి చింతిస్తూ ప్రకాష్ రావు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుతూ కుమార్ కు వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎంపీటీసీ సభ్యులు చెరుకూరు పార్వతి, సత్తిబాబు, మామిడి కూదురు మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు అడబాల తాతగారు కలవడం జరిగింది.