గాయాలపాలైన జనసైనికుని పరామర్శించిన జనసేన నాయకులు

పాయకరావుపేట నియోజకవర్గం రాయవరం మండలం బీమవరం గ్రామ సీనియర్ జనసైనికుడు ప్రసాద్ బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి కాలికి సిమెంట్ కట్టు వేయడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేనపార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి వెళ్ళి పరామర్శించి దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లల రాజు , నల్లల రత్నాజి, రంగ, శంకర్, సూర్యచంద్ర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.