మార్చి 14న పిఠాపురం చిత్రాడ గ్రామం జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లు పరిశీలన, సూచనలు గురించి జనసేన పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు పంతం నానాజీ ల సమక్షంలో కాకినాడ కంట్రోల్ రూమ్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, ఫి.ఏ.సి మెంబెర్ శ్రీమతి పడాల అరుణ, జనసేన నాయకులు ఆవిర్భావ సభ లాజిస్టిక్ కమిటీ మెంబెర్ గురాన అయ్యులు, మరియు విజయనగరం మరియు గజపతినగరం టౌన్, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment