మదనపల్లె నియోజకవర్గంలో బుధవారం జనసేన నాయకురాలు దారం అనిత ఆధ్వర్యంలో పిఠాపురం చిత్రాడ సభకు యువత పెద్ద సంఖ్యలో కార్లలో ఉత్సాహంగా బయలుదేరారు. గురువారం కూడా దారం అనిత నాయకత్వంలో మదనపల్లె జనసేన నాయకులు, వీర మహిళలు, అనేకమంది కార్యకర్తలు మధ్యాహ్నం 2 గంటలకు బస్సుల్లో పిఠాపురం 12వ ఆవిర్భావ సభకు చేరుకుంటారు.
Share this content:
Post Comment