ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త షేక్ ఆలీ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు నాయుడు, అలిశెట్టి వెంకటేశ్వర్లు, తిరుమలశెట్టి వెంకట్రావు, షేక్ సలీం, హనుమంతుల బాల కోటేశ్వరరావు, వేషపోగు చిన్న మరియు వీరమహిళలు ఆలీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబానికి మద్దతుగా 40 రోజులకు సరిపడే ఖర్చుల కోసం ₹10,000 ఆర్థిక సహాయం అందించి, జనసేన పార్టీ ఎప్పుడూ వారి వెన్నంటుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Share this content:
Post Comment