ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన అజెండా

  • రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు
  • యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో
  • అట్టహాసంగా జనంలో జనసేన కార్యక్రమం ప్రారంభం

రాజంపేట: ప్రజాసమస్యల పరిష్కారమే జనసేన పార్టీ అజెండా అని రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు అన్నారు. ఆదివారం ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో “జనంలో జనసేన” కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆడపూరు గ్రామ పంచాయతీలో ఇంటి ఇంటికి పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ మేనిఫెస్టోని పూర్తిగా వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మాజీ జెడ్పీటీసి షబ్బీర్ అహ్మద్, ఆకుల చలపతి, గురివిగారి వాసు, భారతాల ప్రశాంత్, అజయ్, కార్తిక్, జగదీస్, రెడ్డయ్య, ప్రవీణ్, బాబి, హరిబాబు, వెంకటసుబ్బయ్య, సునీల్, విష్ణు, హరి బాబు, సునీల్, హరి, సుదీర్, బాలాజి, సాయి శ్రీనివాస్, తిప్పాయపల్లి ప్రశాంత్, మంటి సుబ్బు, వెలకచెర్ల హరి బాబు, పోకూరి మల్లికార్జున, పైడికొండ్ల సునీల్, మహేష్, కివిటీ, సాయి, భత్యాల వినయ్, నందు, కరీముల్లా, భారతాల బాలాజీ, పోకూరి మనోహర్, అల్లిశెట్టి కిరీటి, నరేంద్ర, హరి, అమర్, చందు, మధు, కళ్యాణ్, సాయి, మొహమ్మద్, వాహబ్, కరీముల్లా, వర్ల కార్తీక్, శ్రీకాంత్, మహి, హరికృష్ణ మొదలగు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.