జనంలోకి జనసేన – జనంకోసం జనసేన ఐదవ రోజు
తణుకు, 5వ రోజు తణుకు నియోజకవర్గం తణుకు 17వ వార్డ్ నందు జనసేన పార్టీ సిద్ధాంతాలు జనసేన పార్టీ లక్ష్యాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు జనంలోకి జనసేన – జనంకోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా ప్రజలు వారు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను రామచంద్రరావు కి విన్నవుంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ సభ్యులు, పైడిపర్రు జనసేన నాయకులు మరియు తణుకు టౌన్, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల అధ్యక్షులు,టౌన్ యూత్ అధ్యక్షులు మరియు జనసేన వీరమహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-5.34.16-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-5.34.17-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-5.34.16-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-5.34.15-PM-1024x576.jpeg)