బోడపాటి శివదత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు

పాయకరావుపేట నియోజకవర్గం జనసేన నాయకులు మరియు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పుట్టినరోజు సందర్భంగా కోట ఉరట్ల మండలం చెందిన జనసేన వెంకటాపురం గ్రామం ప్రధాన కార్యదర్శి స్వామి మరియు కొడవటిపూడి సీనియర్ జనసైనికుడు శీను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.