జనసేన సిద్ధాంతాలతో జనసైనికుడి పెళ్లి పత్రిక

తిరువూరు జనసైనికుడు పెళ్లి పత్రిక జనసేన సిద్ధాంతాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్టర్లతో ముద్రించడం జరిగింది. గురువారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి గోపయ్య స్వామి వార్లని దర్శించుకుని, పెనుగంచిప్రోలు జనసేన మండల అధ్యక్షుడు తునికి పాటి శివకి పెళ్లి పత్రిక అందజేయడం జరిగింది. అలానే నియోజకవర్గంలో ఉన్న నాయకులకి జన సైనికులకు వీర మహిళలకు ఆహ్వానిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది.