జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ

విశాఖపట్టణం, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరగబోయే కార్యక్రమంలో నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, మరియు వార్డు ప్రజలు పాల్గొనాలని అబ్దుల్ ఖాదర్ జిలాని ఆధ్వర్యంలో ఆటో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 66వ వార్డు జనసైనికులు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయబడింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖాదర్ జిలాని, కృష్ణ, అన్సార్ వలి, జేమ్స్ స్వామి, ఆదర్శ్, బాషా, శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment