కరగానపేట గ్రామదేవత ఉత్సవాలలో జనసేన

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, లోపెంట పంచాయతీ కరగానపేట గ్రామంలో గ్రామదేవత ఉత్సవాలలో భాగంగా జనసైనికుల ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు సయ్యద్ కాంతిశ్రీ నాయకులు మరియు, సొసైటీ బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లేష్ మండల జనసైనికులు, దుర్గారెడ్డి గోపాల్, రవి, లక్ష్యంనాయుడు, శంకర్, సూర్య, వేణు, దుర్గారావు, బాబాజీ, జై ప్రకాశ్ గ్రామ యువత కలిసి హాజరై అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించడం జరిగింది.