సనత్ నగర్లో జనసేన – బిజెపి పాదయాత్ర

తెలంగాణ, సనత్ నగర్ నియోజకవర్గంలోని సనత్ నగర్ డివిజన్ నందు జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వారి తనయుడు మర్రి పురువర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో సనత్ నగర్ జనసేన ఇంచార్జ్ శ్రీమతి ఎమ్. కావ్య ముదిరాజ్, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.