వార్డు మెంబర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన జనసేన అభ్యర్థి వి గోవిందమ్మ

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీ 18 వ వార్డు మెంబర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన జనసేన అభ్యర్థి వి గోవిందమ్మ వై/ఆఫ్ సురేష్ జనసేన ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి భవని రవికుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం గోరంట్ల మండల పరిషత్ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు సంతోష్ జిల్లా కార్యదర్శి సురేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, నరేష్, శ్రీనివాసులు ప్రసాద్, విజయ్ తదితర కార్యకర్తల ఆధ్వర్యంలో నామినేషన్ వేయడం జరిగింది.