అరెస్టులతో జనసేనను ఆపలేరు

తిరుపతి: జనసేన నాయకులు కొట్టేసాయిపై దుర్మార్గంగా పబ్లిక్ లో చేయి చేసుకున్న సిఐ అంజు యాదవ్ ని సస్పెండ్ చేయాలని కాళహస్తికి నిరసనగా బయలుదేరుతున్న తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, మదు బాబు, సుభాషిని మరియు జనసేన ముఖ్య నాయకులను అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.