నిరుపేద గృహనిర్మాణానికి జనసేన చేయూత

పి.గన్నవరం, గంటి పెదపూడి లంకకు చెందిన పుచ్చకాయల మంగాదేవి ఇళ్ళు నిమిత్తం చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న జనసేన సీనియర్ కార్యకార్త నాని బొరుసు ఆద్వర్యంలో మంగాదేవి కి 20 సిమెంట్ బస్తాలు నిమిత్తం చెక్ ను మంగాదేవికి అండజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొరుసు నాని, నంబు రాము, బొలిశెట్టి సాయి, అడ్డాల శ్రీను, కప్పలా నాగ్ంద్ర, మాధవరావు, గంగిదెసి భగవాన్ రావు, మాతా గంగారాజు, మాతా కృష్ణ, మనుకుండా బుజ్జి మరి కొందరు జనసైనికులు పాల్గొనడం జరిగింది.