అక్రమ అరెస్ట్ చేయడాన్ని ఖండించిన జనసేన
అనంతపురం, కరెంటు ఛార్జి పైన జనసేన పార్టీ తరుపున కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడానికి వెళ్లిన జనసేన నాయకులను పోలీసు అధికారులు అక్రమ అరెస్ట్ చేయడాన్ని ఖండించిన అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్, అనంతపురం నగర కార్యదర్శి కుమ్మర మురళి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-7.53.15-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-7.53.13-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-7.53.13-PM.jpeg)