పెట్రోల్ డిజల్ ధరలు తగ్గించాలని జనసేన డిమాండ్

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన పాపానికి ఇళ్లలో ఫ్యానులు తిరగని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అంధకారంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఓ శనిలా దాపారించింది పైగా కరెంట్ చార్జీలు పెంచారు మరో వైపు ఇంటి పన్నులు కట్టకపోతే బయపెడుతున్నారు. ఇంటి సరుకులు కొందాం అంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కరెంటు కొతలుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రజలపైన కరెంటు చార్జీలు ఇంటిపన్నులు మద్యతరగతి ప్రజలను దూరదృష్టిలో పెట్టుకొని పెట్రోల్ డిజల్ ధరలు తగ్గించాలని పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం జనసేన జానీ డిమాండ్ చెయ్యడం జరుగుతుంది.