Akividu: వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేసిన జనసేన

ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపద్యంలో ఆకివీడు నగర పంచాయతీ 20వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థినిగా బొల్లం నాగలక్ష్మి నామినేషన్ దాఖలు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.