పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి జనసేన ఆర్ధికసాయం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, గత రెండు సంవత్సరాలనుండి పక్షవాతంతో బాధపడుతున్నారని తెలిసి జనసేన నాయకులతో కలిసి చిన్నబ్బ ని జనసేన నియోజకవర్గం ఇంచార్జి డా.యుగంధర్ పొన్న పరామర్శించడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.