విలసవిల్లి గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదంలో అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన సాదు శేషవేణి కుటుంబానికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా ప్రేరణతో, ఉప్పలగుప్తం మండల మరియు అమలాపురం పట్టణ జనసేన నాయకులు కలిసి రూ.60,000 ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటారు. బాధిత కుటుంబానికి ధైర్యం నూరిపోసిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లా శ్రీధర్, కల్వకొలను తాతాజీ, యాళ్ల నాగసతీష్, ఇసుకపట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆకుల బుజ్జి, చిక్కం సూర్యమోహన్, కడియం సందీప్, కుంపట్ల రమేష్, బండారు వెంకన్నబాబు, పోలిశెట్టి ఉమ, వాకపల్లి సత్యనారాయణ, నూకల రాజా, అత్తిలి రాము, నల్లా శ్రీహరి, నిమ్మకాయల సాయి, నందుల నాగు, పైబోడి పండు, నందుల ఆదినారాయణ, నందుల బాబి, పోలిశెట్టి సూరిబాబు, కోలా రమేష్, నందుల నాగశ్రీను తదితర జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment