రామగుండం మజిధ్ చౌరస్తా వద్ద జనసేన జెండా దిమ్మ

రామగుండం, జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం రామగుండం మజిధ్ చౌరస్తా వద్దా జనసేన జెండా దిమ్మ నిర్మించాలని రామగుండం నియోజకవర్గ నాయకులు రావుల సాయి కృష్ణ సూచనల మేరకు రామగుండం మండల యువజన ఉపాధ్యక్షులు చిట్టి రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్మించనున్న జనసేన జెండా దిమ్మ స్థలం పరిశీలించిన రామగుండం యువజన అధ్యక్షులు ఎముర్ల రంజిత్ ఉపాధ్యక్షులు మోతే రవికాంత్, సాడిమెక్ మున్న, సంపత్, రాజశేఖర్, కళ్యాణ్, శ్రీను, గణేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.